| Daily భారత్
Logo




రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మేకల చిన్న గంగయ్య నామినేషన్ దాఖలు

News

Posted on 2026-01-30 14:39:16

Share: Share


రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మేకల చిన్న గంగయ్య నామినేషన్ దాఖలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో మూడో డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి లో గల నామినేషన్ కేంద్రంలో రెండవ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు వేసి వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం మేరకు తాను ఈరోజు రెండో డివిజన్ కార్పొరేటర్ గా నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్పొరేటర్ అంటే ఒక పదవి కాదని ఒక సేవకుడిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పాలనలో స్వర్ణ యుగం చూసామని రైతులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ, వారి పంటలు ఎండిపోకుండా భారీ ప్రాజెక్టులను నిర్మించి సాగునీటిని అందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో పింఛన్ అందక పింఛన్దారులు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు కనీసం రైతుబంధు ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఆయన విమర్శించారు. ఒక్కసారి తన డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే ఒక కార్పొరేటర్ గా కాకుండా వాచ్మెన్ గా పనిచేసే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టపడి పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు

Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >