| Daily భారత్
Logo




ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీలో ముగ్గురు నిందితులు అరెస్టు

News

Posted on 2026-02-01 08:33:22

Share: Share


ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీలో ముగ్గురు నిందితులు అరెస్టు

వైర్ కట్టర్లు, గడ్డ పలుగు, సెల్ ఫోన్లు మూడు, కారు ఒకటి, 90 కిలోల కాపర్ స్వాధీనం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదమ్మపేట మండలం దమ్మపేట లో కాపర్ వైర్ల ముగ్గురు దొంగలను  పోలీసులు అరెస్ట్ చేశారు.  90 కిలోల కాపర్ వైర్లు  స్వాధీన చేసుకున్నారు. నిందితులు కాకినాడ జిల్లా కు చెందిన వ్యక్తులుగా  పోలీసులు గుర్తించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈ బయ్యారం. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ లో  కాపర్ వైర్లు దొంగలించారని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై బొగ్గుల సాయికిషోర్ రెడ్డి, లక్ష్మణ్ ,రామకృష్ణారెడ్డి కలేశావళి, రమేష్, నాగముత్యం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >