| Daily భారత్
Logo




కుక్క కాటు ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి

News

Posted on 2026-02-01 22:28:14

Share: Share


కుక్క కాటు ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్కు చెందిన క్రితారా శ్రీ 2 సంవత్సరాల  ఆరు నెలల అనే చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో కుక్క కాటు మూడవ డోసు ఇవ్వడం జరిగింది,కుక్క కాటుకు గురైన పాపకు ఇప్పటికే రెండు డోసుల ఇంజెక్షన్లు ఇవ్వగా ఆదివారం రోజు మూడో డోస్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లు కుటుంట సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ వేయించిన కొద్దిసేపటికే పాప కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు తల్లిదండ్రులు అర్చన, రమేశ్ చెప్పారు. ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పటల్ వద్ద ఎల్లారెడ్డి డిఎస్పి  శ్రీనివాసరావు ,పట్టణ సీఐ నరహరి,రూరల్ రామన్, సీఐ బిక్నూర్ సంపత్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోస్టుమార్టం కు తరలించారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >