| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సీపీఐ కార్యకర్తలు

News

Posted on 2026-02-05 08:04:35

Share: Share


ఎంపీ వద్దిరాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సీపీఐ కార్యకర్తలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంలో సీపీఐ పార్టీ కు చెందిన పలువురు కార్యకర్తలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో  ఎంపీ రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా వేముల పవన్-శైలజ,చాగంటి రవి-సుమలత, లాగిశెట్టి ప్రసాద్,గుడిసె శ్రావణ్-మంజు, రోహిత్ (చంటి),భద్ర తదితరులకు ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >