| Daily భారత్
Logo




రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతోకాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి : భూక్యా రామచంద్ర నాయక్

News

Posted on 2026-02-05 18:10:52

Share: Share


రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతోకాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి : భూక్యా రామచంద్ర నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ 48వ డివిజన్ అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతో మి ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి నిను వైద్యుడిగా ప్రజలకు అనేక సేవలు అందించాను రాజకీయాలలో గత 30సం గా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసుకుంటూ ఒక సామాన్యమైన కార్యకర్త గా ఉంటున్న నాకు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తక్షణం పరిష్కారం చేసి డివిజన్ అభివృద్ధికి తోర్పడుతాను,అందరిని ఆప్యాయంగా కలిసి హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు ఓసి గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గౌరవ రేవంత్ రెడ్డి అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అందేలా నిను గెలిచిన తర్వాత చేస్తానని మాయ మాటలకు మోసపోవద్దు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం బలపరుస్తూ ముందుకు వెళ్లి 48వ డివిజన్ శ్రీను అన్న కి బహుమతిగా ఇద్దాం అని రామచంద్ర నాయక్ తెలిపారు

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >