| Daily భారత్
Logo




గ్రామ అభివృదే నా లక్ష్యం

News

Posted on 2026-02-07 11:58:04

Share: Share


గ్రామ అభివృదే నా లక్ష్యం

పడమటి నర్సాపురం గ్రామ నూతన సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి  వైస్ సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ 

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ మంజూరు అయిన సీసీ రోడ్లుకొబ్బరి కాయ కొట్టి  శంకుస్థాపన చేసిట పనులు ప్రారంభించినా పడమటి నర్సాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి వైస్ సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రటరీబి హారిక రామాలయ కమిటీ చైర్మన్ లేళ్లఅప్పిరెడ్డి వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువకులు గ్రామ మహిళల లు నర్సాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ  కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >