Posted on 2026-02-07 12:02:22
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న షకీర్(51) అనే వ్యక్తి గత కొంత కాలంగా తనకు బైక్ కొనివ్వాలని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధిస్తున్న షకీర్ కొడుకు మొహమ్మద్ హుస్సేన్ నెల రోజుల క్రితం డబ్బులు ఇవ్వడంలేదని తండ్రిపై దాడి చేయగా, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన గ్రామ పెద్దలు ఈ నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని, బయటికి లాక్కొచ్చి కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యి అక్కడికక్కడే మృతిచెందిన షకీర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >