Posted on 2026-02-09 16:52:10
డైలీ భారత్, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పోటీ చేస్తున్న సొంత పార్టీ అధికారిక అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయనే సమాచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. టికెట్ కేటాయింపుపై అసంతృప్తి, స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పార్టీ జెండా కింద ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్న అధికారిక అభ్యర్థులపై రహస్యంగా వ్యతిరేక ప్రచారం చేయడం, కార్యకర్తలను గందరగోళానికి గురిచేయడం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు పరోక్షంగా సహకరించడం వంటి చర్యలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >