| Daily భారత్
Logo




భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి

News

Posted on 2026-02-14 12:57:20

Share: Share


భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ  ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎల్లంకి గార్డెన్  లో భద్రాచలం  ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్ అయినటువంటి పున్నెం కృష్ణ నీ. మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు ఆదివాసి ముద్దుబిడ్డ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా రవి, ముక్తి ధనమ్మ, మలకం రాములు, జారే కృష్ణవేణి, బుర్రం మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >