Posted on 2026-02-15 15:43:07
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామైశం పల్లి గ్రామంలోశ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వయంభు క్షేత్రం లొ ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు రాజరాజేశ్వర స్వామికి ప్రొద్దున యజ్ఞ కార్యక్రమాలు అనంతరం ఊరేగింపు కళ్యాణ మహోత్సవం నిర్వహించి అన్నప్రసాధన కార్యక్రమం చేశామని. రుద్రమదేవి కాలము లో వెలిసిన ఎంతో మహిమ గలిగిన త్రయంబులింగ క్షేత్రం అని ఈ సంవత్సరం భక్తులు పెద్ద మొత్తంలో దర్శనానికి వచ్చారని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని గ్రామ సర్పంచ్ తెలియజేశారు అనంతరం భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వేములవాడలో రాజన్న ను దర్శించుకున్నట్లు ఉందని తెలియజేశారు.
హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం
Posted On 2026-02-16 14:18:02
Readmore >
హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు
Posted On 2026-02-16 14:11:07
Readmore >
కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం : అభివృద్ధికి పార్టీలతీతంగా కలిసిరండి!
Posted On 2026-02-16 14:07:32
Readmore >
షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:58:32
Readmore >
సిరిసిల్ల మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ గా శ్యామల శ్రీనివాస్ గెంట్యాల ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:54:20
Readmore >
షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:31:05
Readmore >
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు
Posted On 2026-02-15 15:50:58
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
Posted On 2026-02-15 15:45:50
Readmore >