| Daily భారత్
Logo




డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2026-02-17 20:53:59

Share: Share


డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు నార్కోటిక్ డ్రగ్స్ పైన , పరీక్షలలో ఒత్తిడిని జయించడం పై విద్యార్థులకు అవగాహన సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ నిర్వహించినారు.

తెలంగాణ గురుకుల పాఠశాల బద్దెనపల్లి , మరియు నేరెళ్ల గర్ల్స్ కాలేజ్, కస్తూర్బా బాలికల విద్యాలయం, తంగల్లపల్లి విద్యార్థులకు పరీక్షలపై సానుకూల దృక్పథం  డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నం చందర్ మాట్లాడుతూ డ్రగ్స్ లోని రకాలు వాటి వినియోగం వలన కలుగు దుష్పరిణామాలు వివరించారు. వాటిని ఉపయోగించే వారికి దూరంగా ఉండాలనీ పిల్లలకు సూచించారు. 

చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడం పరీక్షల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం ద్వారవపరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన సలహాలను కౌన్సిలింగ్ ద్వారా అందించారు. 

అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు మనమందరం సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్, డా. చంద్రిక ,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు, కానిస్టేబుల్ నరేందర్, హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్, ప్రధానోపాధ్యాయులు పాఠశాల బృందం పాల్గొన్నారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >