| Daily భారత్
Logo




33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

News

Posted on 2026-02-18 17:01:40

Share: Share


33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నెలవంక కనపడటంతో ఈ రోజు నుంచి ముస్లింలకు రంజాన్ మాసం మొదలైంది.ఇవ్వాల్టి నుంచి 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు ఉంటారు.ఇక క్రైస్లవులకు కూడా ఇవ్వాల్టి నుంచే ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి.భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు.ఇలా ఒకే సారి రంజాన్,లెంట్ సీజన్ 33 ఏళ్ల తర్వాత వచ్చింది.1993లో ఇలా ఒకే సారి లెంట్, రంజాన్ రాగా.. మళ్లీ 2057లో ఇలాంటి సందర్భం రానుంది.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >