| Daily భారత్
Logo




ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

News

Posted on 2026-02-22 20:42:51

Share: Share


ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

డైలీ భారత్, కామారెడ్డి: మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పై ఆర్య వైశ్యుడు అయినా మాజీ బిజెపి ఫ్లో లీడర్ 39వ వార్డ్  కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చేసిన ఆరోపణలకు రుజువులతో సిద్ధంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు సవాల్ విసిరారు. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేసిన అవినీతి పై ఆరోపాలు చేస్తూ ఘాటుగా విమర్శించారు. వైశ్య సంఘo విలువలు దిగజార్చే విధంగా మాట్లాడడం సభ్యత సంస్కారం మరిచి మాట్లాడిన మోటూరి శ్రీకాంత్ చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి తడి బట్టలతో రావాలని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులను షబ్బీర్ అలీ బనియా మక్య లవడాలు అని తిట్టినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను రుజువు చేయాలని వారు డిమాండ్ చేశారు. మచ్చలేని మా నాయకుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు చేయడం నీకు తగునా అని వారు ప్రశ్నించారు. కౌన్సిలర్ గా కొనసాగినన్ని రోజులు నీవు చేసిన అవినీతి చిత్త తమ వద్ద ఆధారాలతో ఉందని నీవు పెట్టుకున్న వాచ్ కూడా అక్రమంగా నిర్మించినఒక బిల్డర్ ఇచ్చిన గిఫ్ట్ కాదా అని వారు ప్రశ్నించారు. ప్లాట్లు తగాదాలు సెటిల్మెంట్స్ చేసి సంపాదించిన అక్రమ సంపాదన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మా నాయకుడు కైలాస్ శ్రీనివాసరావు పై చేసిన ఆరోపణలకు రుజువుల తో అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రుజువు చేయాలని తేదీ సమయం ఎప్పుడు తెలియజేస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రతినిధులు లక్ష్మి రాజ్యం ముప్పారపు ఆనంద్ గంప ప్రసాద్ పెన్సిల్ వారి శ్రీకాంత్ కైలాస్ లక్ష్మణరావు కస్తూరి నరహరి కొత్త బీమా రాజ్ రమేష్ దోమకొండ శ్రీనివాస్ పార్శి గంగరాజు పిప్పిరి చందు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >