Posted on 2026-02-24 08:08:11
కామరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మరియు ఎంపీ సురేష్ శెట్కార్ సమక్షంలో చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి చే బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తొలి సంతకం చేయించడం జరిగింది.
తద్వారా జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ,సురేష్ శెట్కార్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రావాల్సిన నిధులు కామారెడ్డి మున్సిపాలిటీ కోసం వచ్చేలా కృషి చేస్తామని తద్వారా భవిష్యత్తులో కామరెడ్డి ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.
చైర్ పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరి కౌన్సిలర్లతో కలిసి కామరెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తామని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,కాంగ్రెస్ కౌన్సిలర్లు,డీఈ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >