Posted on 2026-02-25 18:54:19
తమ కుమారుడు వివాహానికి హాజరు కావలసిందిగా
పెళ్లి పత్రికలో అందజేయడం జరిగింది
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీలో సిపిపి ఛైర్పర్సన్ సోనియాగాంధీ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఆమె సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >