Posted on 2026-02-26 12:57:16
బీజేపీ నాయకులు తంబల్ల రవి డిమాండ్
జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలి
ప్రాణం ఖరీదు1,40,000/- లా...?
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి పంచాయితీ లో నిన్న 220/11 కెవి కరెంట్ బారిన పడి మృతిచెందిన ఛత్తీస్గఢ్ వలస గిరిజన కూలి కుటుంబాన్నీ ముళ్ళపల్లిలో పరామర్శించిన అశ్వారావుపేట బీజేపీ నాయకులు తంబళ్ల రవి,పొట్ట కూటి కోసం కూలి నిమిత్తం జమాయిల్ కటింగ్ కు వచ్చి 220/11 కేవి కరెంట్ వైరు తగిలి మృతిచెందిన వలస కూలి ఛత్తీస్గఢ్ ఆదివాసీ మడివి భద్రం కు న్యాయం చేకూర్చాలని,బాధిత కుటుంబాన్నీ పరామర్శించి మృతుడికి కాంట్రాక్టర్ నుండి తక్షణ నష్టపరిహారాన్ని మరియు వారికి ప్రమాద భీమా కూడా అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బాధితుల తరుపున డిమాండ్ చేస్తుందనీ తెలిపారు,ప్రాణం ఖరీదు 1,40,000/- లుగా కేటాయిస్తూ పంచాయతీ చేయడం చాలా బాధాకరమని,జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయింది వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు,కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కొలికపోగు ముసల్య,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >