Posted on 2026-02-26 17:31:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కు మర్యాదపూర్వకంగా కలిసిన విలేకరుల బృందం ఇట్టి సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బొకేలు శాలువాలు వద్దు అనే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది . చైర్ పర్సన్ మాట్లాడుతూ వాటర్ బాటిల్స్ డొనేట్ చేసినందుకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరి చేతుల మీదిగానే మున్సిపల్ సిబ్బందికి ఈ బాటిల్స్ ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని రాజు . ఎం ఏ కరీం . అజీజ్ . ప్రణీత్. అలీ తదితరులు పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >