Posted on 2026-03-11 09:28:55
డైలీ భారత్, చంద్రంపేట: సర్వేజన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న Road saftey championship 2025-26 అనే అంశం మీద రహదారి భద్రత పై అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసిన విధంగా 10/03 2026 మంగళ వారం నాడు సిరిసిల్ల మండల లోని చంద్రంపేటZPHS పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కె. మిరియం కోఆర్డినేటర్ గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. పద్మ, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం: రవి (మ్యాథ్స్), మధుసుధన్ (హిందీ), రమ (తెలుగు) బయాలజీ (అంజలి), ఫిజిక్స్ (అనిల్), లత (పేట్), త్రివేణి (ఆర్ట్) కలిసి విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించగా ఉత్సాహంతో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >