| Daily భారత్
Logo




త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

News

Posted on 2026-03-12 07:06:57

Share: Share


త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళలకు రక్తహీనత, మధుమేహం, బీపీ, క్యాన్సర్ వంటి 30 రకాల వ్యాధులను గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా రికార్డు చేసి, ప్రత్యేక ఐడితో హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి ప్రారంభమైన ఈ స్క్రీనింగ్, మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >