Posted on 2026-03-13 07:29:55
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా :ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >