Posted on 2026-03-13 18:06:25
జోగులాంబ, గద్వాల : జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న లంచం తీసుకుంటు అవినీతి నిరోదక శాఖ అధికారులకు పడ్డుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా నాలుగు విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు రూ.5 వేలు చొప్పున డిమాండ్ చేశాడు.
20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీవో కార్యలయ ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
#acb #jogulamba #gadwala
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >