| Daily భారత్
Logo




వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

News

Posted on 2026-03-14 08:10:42

Share: Share


వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని ఓ గుడిసెలో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించింది. దాడి సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు, ప్లేయింగ్ కార్డులు మరియు రూ.8,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


#sircillajillapolice #rajannasircilla #sircilla_rajanna_district

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >