Posted on 2026-03-17 07:49:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం కు చెందిన రాయి వెంకటయ్య అలియాస్ మొక్కల వెంకటయ్య కు 40 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై చేస్తున్న విశేష కృషికి గాను నిర్వి ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సమాజ సేవలు చేస్తున్న వారికీ అందించే టాప్ 100 సోషల్ హీరోస్ అవార్డ్స్ లో భాగంగా అవార్డును అందించడంతో పాటు రివార్డుగా 50 వేల రూపాయలను నిర్వాహకులు హేట్రో అధినేత MP పార్థసారథి MP లక్ష్మణ్ DIG మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ సేవ చేసే వాళ్ళే నిజమైన హీరోలని వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
ప్రకృతికి నిజాయితీగా చేసిన నిస్వార్ధమైన సేవలకు దక్కిన గౌరవం
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >