| Daily భారత్
Logo




రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది పురస్కారాలు

News

Posted on 2026-03-19 21:52:18

Share: Share


రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది పురస్కారాలు

వేములవాడ దేవస్థానానికి గౌరవం

డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకోవడం విశేషంగా నిలిచింది.

దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ సురేష్ , అలాగే నాదస్వర కళాకారుడు ఎన్. శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉగాది పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందికి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు మరియు అధికారులు అభిప్రాయపడ్డారు.

Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >