Posted on 2026-03-19 19:13:04
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర, ఏ ఏస్పి చైతన్య రెడ్డిని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి లు గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని వారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ పి, ఏ ఏస్పి లకు మెమెంటో తో సత్కరించి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో పోలీస్ ల సేవలు వేల కట్టలేనివన్నారు. ఉగాది పండుగ ను ప్రశాంతంగా జరిగేలా శాంతి భద్రత లు చేపట్టాలని వారు కోరారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >