Posted on 2026-03-20 15:57:51
డైలీ భారత్, సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను చూస్తున్నారు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానని చెప్తున్న సందర్భంలో విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు కానీ కేవలం 8.2% బడ్జెట్ను కేటాయించడం తో నిరాశకు లోనయ్యాం... ఈ బడ్జెట్ తో విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమయ్యే పని కాదు ..కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని పలు సందర్భాలలో ఉపాధ్యాయ సంఘాలు, మరియు మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ ప్రాధాన్యతను ప్రాథమికంగా గుర్తించడం లేదు.. విద్య ఒక్కటే దేశం యొక్క అభివృద్ధికి మూలం అవుతుంది, అలాంటి విద్యా శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని దుమాల రమానాధ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >