Posted on 2026-03-20 21:33:08
డైలీ భారత్, శబరిమల: వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ..కేరళ రాష్ట్రం పత్తనంతిట్ట జిల్లా ఎడప్పవూరుకు చెందిన శరత అమ్మ, 85 ఏళ్ల వయస్సులోనూ తన మొక్కవోని దీక్షతో 45వ సారి అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం సందర్శించారు.ఒంటరిగానే యాత్రకు బయలుదేరిన బామ్మకు, ఆ మణికంఠుడే తోడు! చేతిలో ఉన్న అయ్యప్ప స్వామి రూపమే ఆమెకు కొండంత అండ. ఆమె అంకితభావం, అచంచలమైన విశ్వాసం నేటి తరం భక్తులకు ఒక గొప్ప మార్గదర్శకం.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >