Posted on 2026-03-21 20:11:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతకొంతకాలంగా వివాదాలకు నిలయంగా ఉన్న మొయినాబాద్ లోని మాజీ ఎంఎల్ఏ రోహిత్ ఫామ్ హౌస్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అసైన్డ్ భూమిలో ఈ ఫామ్ హౌస్ను నిర్మించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >