| Daily భారత్
Logo




మణుగూరు నుంచి కొల్లహపూర్ రైలు యధావిధిగా కొనసాగించాలి

News

Posted on 2026-03-21 12:50:45

Share: Share


మణుగూరు నుంచి కొల్లహపూర్ రైలు యధావిధిగా కొనసాగించాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ నుండి మణుగూరు కొల్లాపూర్  ట్రైన్ రద్దు అయ్యి ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ ట్రైన్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జిల్లాల ప్రజలకు చాలా అవసరమైన రైలు.

కర్ణాటక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఈ రైలు పునరుద్ధరణ కోసం అధికారులకు లేఖలు రాసి, ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజల ప్రయోజనం కోసం చేసే మంచి ప్రయత్నం.  తెలంగాణలో ఈ ముఖ్యమైన ట్రైన్ గురించి ఇంకా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుండి భువనగిరి, వరంగల్, మహబూబాద్ మార్గంగా వెళ్లి మణుగూరువరకు వెళ్తుంది. ఈ మార్గంలో వేలాది మంది ప్రయాణికులు ఈ సేవ కోసం ఎదురుచూస్తున్నారు.

అందువల్ల సంబంధిత ప్రజాప్రతినిధులు భువనగిరి ఎంపీ ,వరంగల్ ఎంపీ, మహబూబాద్ ఎంపీ  విషయాన్ని రైల్వే మినిస్టర్ మరియు రైల్వే బోర్డ్ దృష్టికి తీసుకెళ్లి కొల్లాపూర్ మణుగూరు ట్రైన్ సర్వీస్  ను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నాము.

ఈ రైలు పునఃప్రారంభం అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >