Posted on 2026-03-23 20:11:25
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంఅత్మా రామ పిరమిడ్ ధ్యాన మందిరం,,ప్రారంభం సందర్బంగా అడవిలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలూ 60 కుటుంబాలకు 400 మందికి సరిపడా భోజనం,5 రకాల కూరలు, పప్పు, సాంబారు, పేరుగు, పలు రకాల తిను బండారాలు డాక్టర్ శ్రీనివాస్ యన్ జి ఓ ద్వారా అందించారుమా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటిద్వారా అనేక మంది పేదలకు చేయుతగా నిలిసిన డాక్టర్ శ్రీనివాస్ సేవలు మరువ లేనివి అంటూ నారాయణపురం కమిటీ బృందం సభ్యులు వారి సేవలు కొనియాడి భోజనాలు కూరలు అందించి ఔదార్యం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >