| Daily భారత్
Logo




క్యూ నెట్ ఎంఎల్ఎం మోసం బట్టబయలు.. 30 మంది అరెస్ట్

News

Posted on 2026-03-23 20:29:42

Share: Share


క్యూ నెట్ ఎంఎల్ఎం మోసం బట్టబయలు.. 30 మంది అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీసులు క్యూ నెట్ (QNet) మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) మోసం కేసును బట్టబయలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి. సి. సజ్జనార్, ఐపీఎస్ సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం (పాత సీపీ ఆఫీస్)లో జరిగిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >