| Daily భారత్
Logo




తెలంగాణ రాష్ట్రంలో ఒకే రెడ్డి సంఘంగా ఏర్పడిన రాష్ట్ర రెడ్డి సంఘాలు

News

Posted on 2026-03-24 20:43:39

Share: Share


తెలంగాణ రాష్ట్రంలో ఒకే రెడ్డి సంఘంగా ఏర్పడిన  రాష్ట్ర రెడ్డి సంఘాలు

రాష్ట్ర కమిటీ కో కన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి 

డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో పిఎంఆర్   ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో నూతన హడ్ హాక్ కమిటీ  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ల భవిష్యత్తు భద్రత ఆర్థిక రాజకీయ అసమానతలు ఎదురవుతున్న ఇబ్బందుల దృశ ఈరోజు అన్ని సంఘాలు కూడా ఏకవాక్య తీర్మానంతో ఒకే సంఘాన్ని రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలనే నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క సాహో సపేతమైన  నిర్ణయం తీసుకోవడం చరిత్రత్మకం.అని అన్నారు

ఈ సమావేశంలో రాష్ట్ర కోకన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి నీ నియమించారు 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు పేదరెడ్డి విద్యార్థులకు మేమున్నామని ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం వారికి భరోసా ఇవ్వడం జరుగుతుంది  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకవర్గంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి  విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గ ప్రజలకి రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రభుత్వాలు వారికి హైదరాబాద్ నడిబొడ్డున కుల భవనాలు నిర్మించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కోకన్యునరుగా నా నియామకానికి సహకరించిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు. రాష్ట్ర  హడాక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి గారికి రాష్ట్ర రెడ్డి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు 

రాష్ట్ర అడ్ హాక్ కమిటీ చైర్మన్గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి కన్వీనర్ గా  బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కొట్టం మధుసూదన్ రెడ్డి వసంత రెడ్డి నూకల పద్మ రెడ్డి గంగుల శ్రీలత రెడ్డి నందికొండ గీతరెడ్డి సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి  ఎలిమినేటి సుమన్ రెడ్డి సలహా దారులగా ఏనుగు సంతోష్ రెడ్డి పిట్టా శ్రీనివస్ రెడ్డి గోపు జైపాల్ రెడ్డి నల్ల సంజీవరెడ్డి నావల్గా సత్య  నారాయణరెడ్డి బొక్క భూపాల్ రెడ్డి బొబ్బిలి దామోదర్ రెడ్డి నియమించబడ్డారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >