Posted on 2026-03-27 16:48:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ వివిధ జిల్లాలలో అత్యవసర సేవలు108 అంబులెన్స్ మేనేజర్ పోస్టుల భారతికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి బీటెక్ మెకానికల్ పూర్తిచేసుకుని ఆటోమొబైల్ రంగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్+919550520402 అని ఆయన తెలియజేసినాను
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >