Posted on 2026-03-27 16:47:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కూలీ లైన్ అయ్యప్ప ఆటో మొబైల్ సెంటర్ నందు శ్రీ రామ నవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమములో అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేసిన కిషోర్,దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ రామ నవమి రోజు అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ రాములవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని శ్రీ రాముడిని నమ్ముకున్న వారికి కోరుకున్న వారికి కొంగుబంగారమై కోరుకున్న కోరికలు నెరవేరతాయని రాముడు దయ ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని అందరూ కూడా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయువు ఆరోగ్యాలతో పిల్ల పాపాలతో ఆనందంగా ఉండాలని తెలిపారు
ఈ కార్యక్రమములో:కిషోర్,దుర్గ ప్రసాద్,వేణు, పవన్, రాహుల్, వర్ధన్,అభి,సిద్దు, శంకర్,సాయి,పవన్ కుమార్ మరియు మహిళలు పాల్గొన్నారు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >