Posted on 2026-03-31 12:02:08
డైలీ భారత్, కామారెడ్డి: సోమవారం రోజున ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొనిజ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్‌లోని పట్టు, ఫ్యాన్సీ చీరల సెక్షన్లు, ఎత్నిక్‌వేర్, మహిళలు, పురుషులు, పిల్లల కోసం అందుబాటులో ఉన్న వస్త్రాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన డిజైన్లతో వస్త్రాలను అందించడంలో అతి పెద్ద షాపింగ్‌మాల్‌గావిశాల నిలిచిందని పేర్కొన్నారు. కామారెడ్డి లో ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ స్టోర్‌లో ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతోపాటు అధునాతన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శుభకార్యాల్లో ధరించే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండడo విశాల షాపింగ్ మాల్ ప్రత్యేకత అని వెల్లడించారు. నిధి అగర్వాల్ ను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >