Posted on 2026-04-02 05:45:28
పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణము లో ప్రజలను గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు అన్నారు ప్రభుత్వ పథకాలు గృహలక్ష్మి, ఇందిరమ్మ అన్ని వృద్ధాప్యం, బీమా, మహాలక్ష్మి పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన పథకాలు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించినారు
గ్రామ సభల గురించి మరింత తెలుసుకోవాలంటే, గ్రామ సభల ప్రాముఖ్యత, గ్రామ సభలలో ప్రజల పాత్ర, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు గ్రామ సర్పంచ్ కు పలు సమస్యలు తెలియపరిచినారు సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అన్ని శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు ఉప సర్పంచ్ తోట రామారావు వార్డ్ నెంబర్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >