Posted on 2026-04-05 21:53:20
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కార్యాలములో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ , మాజీ ఉపరాష్ట్రపతి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మహానుభావులు అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావ్యక్తి, కుల మత బేధాలు లేకుండా ఎంతో కృషి చేసిన మహానుభావులు, అయన చేసిన కృషిని మరువలేమని కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు , జిల్లా సహాధ్యక్షులు ఎమ్ చక్రధర్ అర్బన్ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శులు గణేష్ , రాజా రెడ్డి, ఎక్సిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, రాజారెడ్డి, నరేందర్ రెడ్డి , రాము, శ్రీనివాస్, సాయిలు, జి వై ప్రభాకర్, HWO లు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >