| Daily భారత్
Logo




అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?

News

Posted on 2026-04-06 19:35:37

Share: Share


అంచనూర్  గ్రామ పంచాయతీ   నిధుల గోల్ మాల్!  చేస్తున్న  అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?

వార్డు మెంబర్లను  బెదిరిస్తూ  సర్పంచ్  నరేష్    ఇష్ట అనుసారంగా   గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడు

దోమకొండ మండల్ నుంచి  అంచనూర్ గ్రామం  వార్డు మెంబర్లను  బెదిరింపు కాల్స్ చేపిస్తున్న  అంచనూర్  గ్రామ సర్పంచ్.

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: దోమకొండ  మండల్ అంచనూర్  గ్రామంలో ఏపని చేసినా దానికి సంబంధించిన "బిల్లు" మొత్తం సామగ్రి కొనుగోలు చేసిన  ఖాతాలో పంచాయతీ "ఖాతా" నుంచి విడుదల చేయాలి.కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కొందరు దారి  మళ్లించారు. బంధు వులు,స్నేహితులు,ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి నిధులు డ్రా చేశారు.ఇంకొందరు ఖర్చు చేసిన మొత్తానికంటే ఎక్కువగా డ్రా చేసినట్లు తెలుస్తోంది.మరికొందరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన బిల్లులకు,డ్రా చేసిన వాటికి "మధ్య తేడా"ఉన్నట్లు తెలుస్తోంది.ఒక గ్రామానికి సంబంధించిన నోట్పైల్నే మరో గ్రామానికి వాడుకొని బిల్లులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. అంచనూర్ గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్  వార్డు సభ్యులకు తెలియకుండా  ఇష్టం అనుసారంగా గ్రామపంచాయతీ బిల్స్  క్లెయిమ్స్ చేయడం జరుగుతుంది.  కావున ఇప్పటినుంచైనా   నోట్ ఫైల్  పైన  మా యొక్క  వార్డు మెంబర్స్  తీర్మానం చేసి ఇచ్చిన  నోట్ ఫైల్ ని  స్వీకరించగలరని   మనవి చేయుచున్నాము   లావాదేవీలు జరిగినవి   స్పెషల్ గా ఆడిట్ చేయగలరని   ఎంపీడీవో  ప్రవీణ్ కుమార్ కు  రాతపూర్వకంగా అందజేశారు  ఈ కార్యక్రమంలో  వార్డు సభ్యులు ప్రశాంత్ గౌడ్, పెద్దగోని ,గంగవ్వ , నీరడి శేఖర్ జనగామ నవీన్,  తెడ్డు స్వప్న, పడకంటి రవికుమార్, పద్మ,   గోసాన్పల్లి నర్సింలు,   మరియు  దోర్నాల  లక్ష్మణ్   మాజీ   సర్పంచ్, మాజీ   ఎంపీటీసీ,   కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిగంటి  నరేష్ తదిరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >