Posted on 2026-04-06 19:36:35
డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు రక్షణ చట్టం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన గంగల రవీందర్ ముదిరాజ్ గారిని పట్టణానికి చెందిన యువకులు సోమవారం అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకు సమాచారం హక్కు చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జె వేణు ముదిరాజ్, బత్తుల యాదగిరి,చక్రపాణి, ప్రశాంత్, రాజు, వేణు, బోయిన స్వామి పాల్గొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >