| Daily భారత్
Logo




రిలే నిరాహార దీక్ష... దమ్మపేట బీజేపీ పార్టీ

News

Posted on 2026-04-08 05:38:18

Share: Share


రిలే నిరాహార దీక్ష... దమ్మపేట బీజేపీ పార్టీ

13/4/26 ఉదయం 9 గంటలకు దమ్మపేట mro ఆఫీస్ ఎదురుగా

అక్రమ భూ బదలాయింపులపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరపాలి

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న భూ బదలాయింపులు,రికార్డు నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ అశ్వరావుపేట నియోజకవర్గ నాయుకులు తంబళ్ళ రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష,ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ భూముల మార్పిడి జరుగుతుందని,అసలు హక్కుదారులకు తెలియకుండా పట్టాలు మార్చారని,ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలి... బాధితులకు న్యాయం చేయాలి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీక్ష చేయడం జరుగుతుంది కావున మండలం వ్యాప్తంగా ఉన్న బాధితులు 13వ తారీకు ఉదయం దీక్షలో పాల్గొనగలరని తంబళ్ళ రవి పిలుపునిచ్చారు

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >