Posted on 2026-04-08 12:26:05
డైలీ భారత్, మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ బెనిఫిట్స్ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
గూడూర్ జిల్లా పరిషత్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >