Posted on 2026-04-11 17:12:24
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెల గండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,సత్తుపల్లి శ్రీ గాయత్రి హాస్పిటల్ వారు మరియు గ్రామీణ వైద్యులు తేజా ఆధ్వర్యంలో పార్కేలాగండి గ్రామము స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు,ఆ శిబిరం లో పేసెంట్లకు md డాక్టర్ గారు ఉచితంగా చూసి ఉచితంగా మందులు పంపిణి చేసారు,ఇ కార్యక్రమం లో శ్రీ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >