| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

News

Posted on 2026-04-13 12:50:40

Share: Share


ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, శివాయిపల్లి:  ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని  రాజంపేట మండల్  శివాయిపల్లి గ్రామంలో నూతన  ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసి ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన  నిట్టూరి జనార్దన్ రావు దిక్షిత, కుటుంబ సభ్యులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసినా టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జరిగింది. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ సంధ్య బాలరాజ్, గ్రామా అధ్యక్షులు ఆనంద్ రావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ల అంజయ్య,మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, ఉపాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,సలీం, చాట్ల వంశీ, రవీందర్ గౌడ్,శ్రీధర్, బండారి శ్రీకాంత్,ఆబిద్,రాశేఖర్,బల్ల శ్రీనివాస్,శశి,రాహుల్,ఉన్నారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >