| Daily భారత్
Logo




కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

News

Posted on 2026-04-13 14:00:28

Share: Share


కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐకెపి సెంటర్లు కొన్నిచోట్ల నామమాత్రంగానే ఉన్నవి ఎక్కడ కొనుగోలు జరగట్లేదు ఒడ్లు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలి, పెండింగు ఉన్న రైతు భరోసా డబ్బులు రైతుల ఎకౌంట్లో తక్షణమే వేయాలి, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని రాష్ట్ర  ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు వరకు కూడా ఒక్కసారి కూడా డబ్బులు వ్యవసాయ కూలీల ఖాతాలో  వెయ్యలేదు, రెండు లక్షలు దాటిన రుణాలు మాఫీ చేస్తామని ఈరోజు వరకు కూడా మాఫీ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం పంట నష్టపోతే నష్టపరారం చెల్లించేందుకు ఫసల్  బీమా  పథకాన్ని ప్రవేశపెట్టినది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా రైతులను ఇబ్బంది గురిచేస్తుంది, వెంటనే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిలుకూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు భూక్య శ్రీను, రాపాక రమేష్, బలగం శ్రీధర్, జాటోత్ వెంకన్న నాయక్, బానోత్ కుమార్, సిరిపురం ప్రసాద్, తెల్ల నరసింహారావు, నిమ్మటూరి రామారావు, వందనపు సుబ్బు బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >