Posted on 2026-04-14 14:58:08
జూబ్లీహిల్స్ పోలీసుల చేతిలో ఇద్దరు అరెస్ట్
“Trivial Chapter” సంస్థ పేరిట. నిరుద్యోగుల్ని టార్గెట్.
డైలీ భారత్, హైదరాబాద్: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ. ఒక్కో బాధితుడి నుంచి ₹50,000 నుంచి ₹4 లక్షల వరకు వసూలు. నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి మోసం. డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్‌లు స్విచ్ ఆఫ్. సోషల్ మీడియా మాయ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం
ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలా నటింపు RA లైసెన్స్ లేకుండానే విదేశీ ఉద్యోగాల మోసం.
అరెస్టు చేసిన నిందితులు:
1.లంక నిరుపమ – వైస్ ప్రెసిడెంట్ (సౌత్ జోన్)
2.మామిడి అరుణ్ రాజ్ – రీజినల్ మేనేజర్ (తెలంగాణ)
ఇంకా పరారీలో…
Founder, CEO సహా మరో 8 మంది కోసం గాలింపు.
గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు సమాచారం.
పోలీసుల హెచ్చరిక:
విదేశీ ఉద్యోగాలకు ముందు eMigrate పోర్టల్‌లో ఏజెంట్ వివరాలు చెక్ చేయాలి.
నకిలీ ఆఫర్ లెటర్లపై అప్రమత్తంగా ఉండాలి.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >