| Daily భారత్
Logo




సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

News

Posted on 2026-04-23 15:09:41

Share: Share


సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సగర భగీరథ జయంతి ఉత్సవాల సందర్భంగా  శంకు బాబా అనుదీప్ ఆయన మాట్లాడుతూ సగర భగీరథుడు తన అచంచల తపస్సు  సంకల్పబలం ద్వారా గంగాను భూమికి తీసుకువచ్చి ప్రజల జీవన విధానాన్ని మార్చిన మహనీయుడని  చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలనే స్పూర్తిని అందిస్తుందని తెలిపారు.

మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సగర భగీరథ జయంతిని అధికారిక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేందుకు ప్రారంభించడం మహనీయుడి గొప్పతనాన్ని ప్రజలకు గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన తాగునీటి పథకానికి “మిషన్ భగీరథ” అనే పేరు పెట్టడం కూడా భగీరథుని సేవలను స్మరించుకునే గొప్ప నిర్ణయమని  సగర సమాజ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఈ సమాజానికి 20 లక్షల రూపాయల వరకు నామినేటెడ్ పనులను ఈఎండీ లేకుండా కేటాయించడం  అలాగే హైదరాబాద్ కొకాపేట్ ప్రాంతంలో సగర సమాజానికి భూములు కేటాయించడం వంటి చర్యలు సమాజ పురోగతికి దోహదపడ్డాయని అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పట్టుదలతో పని చేయడం  సహజ వనరులను సంరక్షించడం  నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో భగీరథుని ఆదర్శాలను అవసరమని తెలిపారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 నిర్వాహకులను అభినందిస్తూ  జయంతి ఉత్సవాలు మన సంస్కృతి  సంప్రదాయాలను నిలబెట్టేలా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >