Posted on 2026-04-24 18:48:33
పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక శివారులో పేకాట స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సారపాక శివారులోని ఓ జామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా దాడి చేయడంతో 11 మందిని అదుపులోకి తీసుకుని ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ.57,950 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోనైనది. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో దేవ్ సింగ్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >