Posted on 2026-04-24 18:50:16
హిందూ సమ్మేళనానికి ఆర్ఎంపి సముద్రాల గాయత్రి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఆదివారం 26వ తేదీన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో భారీ ఎత్తున జరగబోవు హిందూ సమ్మేళన కార్యక్రమానికి కుల, ప్రాంత, భాష, పార్టీలకతీతంగా కదలిరండి అని కోరుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గాజులరాజం బస్తీలో ప్రతి వీధిలోని, ప్రతి ఇంటిలోని హిందూ బంధువులందరిని హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న గాయత్రి ఆర్.ఎం.పి. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై అంటూ జైశ్రీరామ్ అంటూ ఇంటింటాప్రచారం కార్యక్రమం చేపట్టినారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >