Posted on 2026-04-25 10:29:56
డైలీ భారత్, హైదరాబాద్: కొత్త పార్టీ తరఫున "పాంచజన్యం"పేరిట 5 కీలక హామీలు ప్రకటించిన కవిత.
విద్యలో విప్లవం: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ హామీ.
ఆరోగ్య హామీ: ఏ రోగమైనా, ఏ ఆస్పత్రైనా పూర్తిగా ఉచిత చికిత్స
రైతే రాజు: వ్యవసాయానికి పూర్తి ప్రాధాన్యం, రైతు కేంద్రంగా పాలన.
భారీ ఉపాధి ప్రణాళిక:
యువతకు ₹2 లక్షల నుంచి ₹20 కోట్ల వరకు రుణాలు.
మొదటి ఏడాదిలోనే ఒకే నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.
ఉద్యమకారులకు 1 లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు.
సామాజిక న్యాయం: సమాన హక్కులు, సమాన అవకాశాలు సాధిస్తామన్న కవిత.
పాలిటికల్‌గా భారీ చర్చకు దారి తీస్తున్న "పాంచజన్యం" హామీలు.
#trs #kavitha #kalvakuntla kavitha
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >