| Daily భారత్
Logo




దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-04-27 10:42:14

Share: Share


దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షులు దొడ్డా రమేష్, ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు

మండలంలో పలు గ్రామాల్లో పార్టీ జెండా కార్యక్రమం

డైలీ భారత్, దమ్మపేట: ఈరోజు దమ్మపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు అందరూ ముందుగా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్,ఉపాధ్యక్షులు గాజోబోయిన యేసు బాబు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం  సర్పంచ్లు,వార్డు సభ్యులు  కలిసి కేక్ కట్ చేసారు,ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా..! అలుపెరుగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా.. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా..! ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటలను గమ్యానికి చేర్చిన తెలంగాణ ఆస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరికీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి,వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, నియోజకవర్గ నాయకులు సోయ్యం విరభద్రం,పార్టీ పెద్దలు అంకత ఉమ మహేశ్వరావు,నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాసరావు, సర్పంచ్ లు కొమరం సుశీల,యట్ల రామదాసు,ఎలిగొటి మహేష్,మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మండల నాయకులు బేక్కం వెంకటేశ్వరావు,అబ్దుల్ జిన్న,సోడెం గంగరాజు,కృష్ణ,కోర్స వెంకటేశ్వరావు,బీసీ సంఘం మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు,పాకనాటి శ్రీను,పార్టీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గాజుబోయిన శ్రీనివాసరావు (ఆటో ),ఎస్ సి సెల్ నాయకులు మద్దెల పుల్లారావు,వార్డు సభ్యులు భవాని కృష్ణ,ఉయ్యాల లక్ష్మీనారాయణ,దారా రాము,రూప రాంబాబు,కొండముచ్చు నాగరాజు,తోగర్త సురేష్,పాస్యం ప్రసాద్,గుల్ల రాంబాబు,సున్నం నరేందర్,మడిపల్లి పోలయ్య,వెంకన్న, దండాబత్తుల కాంతారావు, చిన్నబాబు,తోగర్త వెంకటేశ్వరావు,రాఘవ,గోకవరపు పుల్లారావు, సిద్దిని ప్రసాద్,బుద్ధా జంగాలు,లక్ష్మినారాయణ,మిడత లక్ష్మీనారాయణ,వీర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >